పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా విడుదలకి ముందే రికార్డులు బద్దలు కొడుతుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ చిత్ర ఉత్తరాంధ్ర పంపిణీ హక్కులు రికార్డు స్థాయిలో 4 కోట్ల 10 లక్షలకు అమ్ముడుపోయినట్లు సమాచారం. ఏ చిత్రానికి అయినా ఈ ఏరియాలో ఇదే అత్యదిక మొత్తం. పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ భారీ హిట్ సాధించి ఇటీవలే 100 రోజులు పూర్తి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. గబ్బర్ సింగ్ భారీ హిట్ సాధించడం, పవన్ – పూరి కాంబినేషన్ అనగానే అంచనాలు తారా స్తాయిలో ఉండటంతో ఈ సినిమా పై అంచనాలు కూడా భారీ స్థాయిలో ఉన్నాయి. పవన్ సరసన తమన్నా నటిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
Wednesday, 22 August 2012
విడుదలకి ముందే రికార్డులు బద్దలు కొడుతున్న పవన్ కొత్త సినిమా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా విడుదలకి ముందే రికార్డులు బద్దలు కొడుతుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ చిత్ర ఉత్తరాంధ్ర పంపిణీ హక్కులు రికార్డు స్థాయిలో 4 కోట్ల 10 లక్షలకు అమ్ముడుపోయినట్లు సమాచారం. ఏ చిత్రానికి అయినా ఈ ఏరియాలో ఇదే అత్యదిక మొత్తం. పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ భారీ హిట్ సాధించి ఇటీవలే 100 రోజులు పూర్తి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. గబ్బర్ సింగ్ భారీ హిట్ సాధించడం, పవన్ – పూరి కాంబినేషన్ అనగానే అంచనాలు తారా స్తాయిలో ఉండటంతో ఈ సినిమా పై అంచనాలు కూడా భారీ స్థాయిలో ఉన్నాయి. పవన్ సరసన తమన్నా నటిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment